కాంగ్రెస్ లో ఫ్లెక్సీ వివాదం

62చూసినవారు
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఎంపీపీ జన్మదినం సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తే సిఏ పల్లి మాజీ సర్పంచ్ ఫ్లెక్సీలను చింపేశారు. అనంతరం మరికొందరు కాంగ్రెస్ శ్రేణులు మాజీ ఎంపీపీ వర్గంతో వాగ్వాదానికి దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్