ఘనంగా బతుకమ్మ వేడుకలు

85చూసినవారు
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు చిన్నారులు తీరొక్క పూలతో బతుకమ్మల పేర్చారు. కొండమల్లేపల్లిలోని శ్రీ సీతారామచంద్రమౌలేశ్వర స్వామి ఆలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పలువురు మహిళలు తెచ్చిన బతుకమ్మలు ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్