దేవరకొండ నియోజక వర్గంలోని మండలాలలో మరియు గ్రామలలో పెండింగ్ లో ఉన్న భూ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు బుధవారం దేవరకొండ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కోర్టు పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు తప్ప మిగతా భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.