పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

57చూసినవారు
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
పలు అభివృద్ధి కార్యక్రమాలలో దేవరకొండ ఎమ్మెల్యే నినావత్ బాలు నాయక్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవరకొండ పట్టణ పరిధిలోని 7వ వార్డు ఎల్ఐసి కాలనీలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ మంచి నీటి పైపు లైన్ విస్తీరణ పనుల శంకుస్థాపన చేశారు. అనంతరం కాలనీ వాసులు మరియు కౌన్సిలర్ కలిసి ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్