కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి: మాజీ ఎమ్మెల్యే

60చూసినవారు
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి: మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. వానాకాలం రైతు బంధు తక్షణమే రైతుల ఖాతాలలో జామచేయాలని, పంట పెట్టుబడి సహాయం కాంగ్రెస్ నోరు మెదపకపోవడం బాధాకరమని, షరతులు లేకుండా ఎకరాకు రూ. 7500 ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రకటనలో డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్