కట్టంగూరు ఉపసర్పంచ్ పదవి తొలగింపు

2390చూసినవారు
కట్టంగూరు ఉపసర్పంచ్ పదవి తొలగింపు
నల్లగొండ జిల్లా కట్టంగూరు ఉపసర్పంచ్ అంతటి శీను పై గ్రామ వార్డు సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టినారు. ఈ అవిశ్వాస తీర్మానంలో మొత్తం 14 మంది వార్డు సభ్యులు ఒక సర్పంచ్ తో కలిపి 15 మంది ఉన్నారు. 9 మంది వార్డు సభ్యులు ఉపసర్పంచ్ అంతటి శ్రీనివాస్ పై అవిశ్వాసాన్ని పెట్టడంతో ఆ యొక్క తీర్మానం కాపీ పై జిల్లా అధికారులకు గత సంవత్సరం జూన్ లో అందించారు పై తీర్మాన కాపీ పై స్థానిక ఆర్డిఓ జడ్జిమెంట్ ఇవ్వక పోగా పోవడంతో 9 మంది వార్డు సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఉపసర్పంచ్ పదవిని తొలగించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ నల్గొండ ఆర్డీవోకు ఉత్తర్వులు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్