ఐటిఐలో రెండో విడత అడ్మిషన్లు ప్రారంభం

52చూసినవారు
ఐటిఐలో రెండో విడత అడ్మిషన్లు ప్రారంభం
డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక సంస్థ(ఐటిఐ)లో రెండో విడత అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 15లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ బి. మల్లయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోప, డ్రాట్స్ మెన్ సివిల్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, స్టెనోగ్రఫీ, వెల్డర్ ట్రేడ్ లలో సీట్లు ఖాళీగా ఉన్నాయని మరిన్ని వివరాలకు 9441237136 నెంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్