అంగోతు తండాలో ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభం

440చూసినవారు
అంగోతు తండాలో ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభం
నల్లగొండ జిల్లా కొండ మల్లెపల్లి మండలంలోని అంగోతు తండా గ్రామ పంచాయతీలో ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ అంగోతు పవన్ నాయక్, గ్రామ పంచాయతీ వార్డ్ నెంబర్లు, అలాగే గ్రామ పంచాయతీ పెద్దలు, లైన్ మాన్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్