Mar 03, 2025, 16:03 IST/
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
Mar 03, 2025, 16:03 IST
ఏపీలోని కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జగ్గంపేట మండలం రాయవరం వద్ద బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.