మోటారు వాహన చట్టంలో సవరణలు

62చూసినవారు
మోటారు వాహన చట్టంలో సవరణలు
AP: కేంద్ర ప్రభుత్తం కొత్త మోటారు వెహికిల్‌ చట్టం ‘న్యూ సెంట్రల్‌ మోటార్‌ వెహికిల్‌ యాక్ట్‌-1988(సవరణ 2019)’ అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం నిబంధనలు కఠినంగా ఉంటాయి. జరిమానాలు రూ.వెయ్యి నుంచి ప్రారంభమవుతాయి. డ్రైవింగ్‌ లైసెన్సు రద్దుకూ వెనుకాడరు. ఇలా ఒకసారి డ్రైవింగ్‌ లైసెన్సు రద్దు చేస్తే మళ్లీ పునరుద్ధరించడం చాలా కష్టం. లైసెన్సు లేకపోతే రూ.5వేలు, సెల్‌ఫోన్‌తో డ్రైవింగ్‌కు రూ.10 వేలు జరిమానా విధిస్తారు.

సంబంధిత పోస్ట్