మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “కన్నప్ప”. ఈ చిత్రం కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. అయితే, ఈ సినిమా టీజర్-2 సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్-2కు యూట్యూబ్‌లో 25 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. కాగా, ఏప్రిల్ 25న ఈ సినిమా విడుదల కానుంది.