మాడుగులపల్లి మండల మహిళా సమైక్య కార్యాలయంలో సోమవారం స్వయం సహాయక సంఘం రెండవ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీఎం భాషాపాక చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆహార ఆరోగ్యం, పోషణ వాష్, ఎఫ్ ఎన్ హెచ్ డబ్ల్యు నిర్వహణపై వివో, అధ్యక్షురాలుకు వీవోఏకు హెల్త్ సబ్ కమిటీ మెంబర్లకు శిక్షణ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై అవగాహన కలిగి ఉండాలని ఆహారంతో ఆరోగ్యం పోషకాలు నష్టపోకుండా వంట చేసే పద్ధతులపై అవగాహన ఉండాలన్నారు.