గణేష్ మండప కమిటీ సభ్యులకు కుర్తాలు, చీరలు పంపిణీ
మాడుగులపల్లి మండలం చెరువుపల్లి గ్రామంలోని బొడ్రాయి వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ మండప కమిటీ సభ్యులకు నిమజ్జనం సందర్భంగా డీలర్ గుర్రం వెంకటరెడ్డి కుర్తాలు, చీరలు సోమవారం పంపిణీ చేశారు. తదనంతరం నిమజ్జనం ప్రశాంతంగా జరిపించాలని కమిటీ సభ్యులకు పిలుపు నిచ్చారు.