మాలమహానాడు కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు

73చూసినవారు
మాలమహానాడు కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు
మిర్యాలగూడ మాలమహానాడు కార్యాలయంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపళ్లి రవి జాతీయ జండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాల మధుబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతపల్లి లింగమయ్య , జిల్లా ప్రధాన కార్యదర్శి బైరం రవి, మాడుగులపల్లి మండల ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ శ్రీనివాస్ , గోడ బోలె శివ ,పొదిల భరత్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్