78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

69చూసినవారు
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
మాడ్గులపల్లి మండలం కల్వలపాలెం గ్రామంలో అమ్మ ఒడి యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు , గ్రామ కార్యదర్శి, పోకల రాజు, కమిటి సభ్యులు సందీప్, ఎల్లయ్య, లాజర్, విజయ్, క్రాంతికుమార్, అశోక్, నితిన్, వేణు, ప్రేమ్ సాగర్, సుమంత్, కార్తీక్, మరియు గ్రామ పెద్దలు చిట్యాల ఎల్లయ్య, నాంపల్లి గిరి, సైదులు, జగన్, కేసాని పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్