మిర్యాలగూడలో అరుదైన పక్షి

83చూసినవారు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని బంగారుగడ్డలో ఓ ఇంట్లో మంగళవారం అరుదైన పక్షి ప్రత్యక్షమైంది. దీనిని ఇండియన్ పిట్టగా గుర్తించారు. అరుదైన పక్షిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. కాగా ఇంటి యజమాని పక్షిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించాడు.

సంబంధిత పోస్ట్