బాధిత కుటుంబానికి రూ. 2లక్షల చెక్కును అందజేసిన మాజీఎమ్మెల్యే

80చూసినవారు
బాధిత కుటుంబానికి రూ. 2లక్షల చెక్కును అందజేసిన మాజీఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన గంగుల స్వప్న బిఆర్ఎస్ పార్టీ సభ్యురాలు ఇటివల రోడ్డు ప్రమాదములో మృతి చెందారు. ఈనేపథ్యంలో రాష్ట్ర కార్యాలయం నుంచి మంజూరైనా రూ. 2 లక్షల చెక్కును ఆమె భర్త నాగార్జున కు శనివారం మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, మాజీ అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డితో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్