ఎమ్మెల్సీ ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు

59చూసినవారు
ఎమ్మెల్సీ ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు
ఈ నెల 27న జరుగనున్న నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు మిర్యాలగూడ తహసీల్దార్ హరిబాబు తెలిపారు. సోమవారం పట్టణంలోని అశోక్ నగర్, తాళ్లగడ్డ, ఈదులగూడ, సుందర్ నగర్ లలోని పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్బంగా పలువురు గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఓటర్ స్లిప్ లను స్వయంగా అందజేశారు. కార్యక్రమంలో ఆయా పోలింగ్ కేంద్రాల బీఎల్ఓలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్