వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి

1373చూసినవారు
వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి
కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూరుస్తూ పేద ప్రజలపై భారాల మోపుతున్న బిజెపి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి ఎన్. చంద్రన్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆ సంఘం ప్రతినిధుల బృందంతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనేక పోరాటాలతో సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్