రక్తదానం ఒక సామాజిక బాధ్యత...

1585చూసినవారు
రక్తదానం ఒక సామాజిక బాధ్యత...
మిర్యాలగూడ మండల కేంద్రంలోని మాక్స్ కేర్ ఆస్పత్రిలో ఒక వ్యక్తికి శస్త్ర చికిత్స నిమిత్తం బుధవారం ఓ పాజిటివ్ రక్తం అవసరమని మేధ ఫౌండేషన్ వారిని సంప్రదించారు. అందుబాటులో ఉన్న మేధ ఫౌండేషన్ గౌరవ సలహాదారులు రాంపాటి సందీప్ స్పందించి వెళ్లి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పేషంట్ కుటుంబ సభ్యులు రక్తాదాతకు, వెంటనే స్పందించిన మేధ ఫౌండేషన్ సభ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్