మానవత్వం చాటుకున్న చక్రి యువసేన

70చూసినవారు
మానవత్వం చాటుకున్న చక్రి యువసేన
మిర్యాలగూడలోని ప్రకాష్ నగర్ చెందిన మాధవ రెడ్డి అనే వ్యక్తి గత కొన్ని అనారోగ్యంతో ఇంటికి పరిమితమై ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆంగోతు చక్రీ నాయక్ దృష్టికి రాగానే తానే స్వయంగా గురువారం ప్రకాష్ నగర్ నుండి నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి ఖర్చులకు కొంత డబ్బులు సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్