చెరువుపల్లి గార్ల చెరువు కాలువ పునరుద్ధరణ పనులు ప్రారంభo

606చూసినవారు
మిర్యాలగూడ నియోజకవర్గం చెరువుపల్లి గార్ల చెరువు కాలువ పునరుద్ధరణ పనులు ఆదివారం తిప్పార్తి మాజీ జెడ్పిటిసి సభ్యులు తండు సైదులు గౌడ్ ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ సుధీరెడ్డి సుమలత శ్రీనివాస్ రెడ్డి, మాడుగుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు వడ్డే సైదు రెడ్డి, చెరువుపల్లి మాజీ సర్పంచ్ బొర్రాజు సైదమ్మ సైదులు యాదవ్, పాల్వాయి సాగర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్