ముగిసిన మేధ ఫౌండేషన్ వేసవి శిక్షణా తరగతులు

52చూసినవారు
ముగిసిన మేధ ఫౌండేషన్ వేసవి శిక్షణా తరగతులు
మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో మేధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవిలో మహిళలకు నిర్వహించిన కుట్టు మిషన్, మగ్గం, శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం వారి కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు వేణు, నాగరాజు మాట్లాడుతూ శిక్షణ తీసుకున్న ప్రతీ ఒక్క మహిళ ఆర్థిక ప్రగతి సాధించే దిశగా అడుగులు వేయాలన్నారు.

సంబంధిత పోస్ట్