ఘనంగా బడుగుల జన్మదిన వేడుకలు

70చూసినవారు
ఘనంగా బడుగుల జన్మదిన వేడుకలు
మాజీ రాజ్యసభసభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ జన్మదినోత్సవ వేడుకలను గురువారం మిర్యాలగూడ బీఆర్‌ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. బీఆర్‌ఎస్ అధికారప్రతినిధి శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో కేక్ కోసి నాయకులు కార్యకర్తలకు పంచారు. కార్యక్రమంలో నాయకులు హతిరాo నాయక్, దినేష్, సైదులు, జెట్టి లింగయ్య యాదవ్, రామ్ సింగ్, దస్రూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్