నేడు కనకదుర్గమ్మ కుంకుమ పూజా కార్యక్రమం

1057చూసినవారు
నేడు కనకదుర్గమ్మ కుంకుమ పూజా కార్యక్రమం
మిర్యాలగూడ పట్టణంలో ప్రకాష్ నగర్ లో శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవ సందర్భంగా బుధవారం రెండవ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం మహిళ ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ నగర్ భక్తులు అందరూ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్