మిర్యాలగూడ: నేతాజీ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

70చూసినవారు
మిర్యాలగూడ: నేతాజీ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
నేతాజీ మెమోరియల్ స్కూల్ 1990-91 సంవత్సరపు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నేతాజీ స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీపతి శ్రీనివాస్ వరలక్ష్మి, రఘునాథం , చంద్రశేఖర్, రామచంద్ర రావు, శంకర్ సార్, జగదీశ్వర్ మరియు 1990-91 సంవత్సరపు విద్యార్థిని విద్యార్థులు విద్యాసాగర్, నామాల రవి, వినయ్ శ్రీనివాస్, కుమార్, పరశురాం, రవి, వినయ్, నాగేంద్రప్రసాద్, అదృష్టరావు,నాగేందర్, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్