మృతుడి కుటుంబానికి నివాళి అర్పించిన ఎమ్మెల్యే...

1553చూసినవారు
మృతుడి కుటుంబానికి నివాళి అర్పించిన ఎమ్మెల్యే...
మిర్యాలగూడ పట్టణం ప్రకాష్ నగర్ 9వ వార్డుకు చెందిన బద్దుల సైదులు గురువారం తెల్లారిజామున గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి వచ్చి వారి పార్థివ దేహాన్ని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ నగర్ 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చక్రి నాయక్, మాడుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్