బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి

56చూసినవారు
బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి
దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన విగ్రహానికి నియోజకవర్గ ప్రజలు,అధికారులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. దళితుల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించి హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తని కొనియాడారు. ప్రతి ఒక్కరు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్