పిడుగుపాటుకు ఆవు మృతి

73చూసినవారు
పిడుగుపాటుకు ఆవు మృతి
నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో ముష్టిపల్లి నరసింహ తండ్రి శివయ్యోల రాములుకి చెందిన వ్యవసాయ పొలంలో ఉన్నటువంటి ఆవు శనివారం పిడుగుపాటుకు మృతి చెందింది. ఈ సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన ఆర్థిక సాయం చేయగలరని కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్