చిన్నారులకు క్రికెట్, వాలీబాల్ కిట్ల పంపిణీ

566చూసినవారు
చిన్నారులకు క్రికెట్, వాలీబాల్ కిట్ల పంపిణీ
నాంపల్లి మండల కేంద్రమైన నాంపల్లి పట్టణానికి చెందిన పీఎసీఎస్ సింగిల్ విండో డైరెక్టర్ బెల్లీ సత్తయ్య యాదవ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా శనివారం చిన్నారులకు క్రికెట్, వాలీబాల్ కిట్లను అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో నాంపల్లి పట్టణ గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ సంగెం గణేష్, గంజి సంజీవ, కుంభం శ్రీధర్ రెడ్డి, గౌరీ కిరణ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్