ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లిలో హరితహారం

70చూసినవారు
ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లిలో హరితహారం
హరితహారంలో భాగంగా ఈ మాసంలో పాఠశాల విద్యార్థులు రోజుకు రెండు మొక్కలు నాటాలనే సంకల్పంతో ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లి విద్యార్థులు ఉపాధ్యాయులు బుధవారం పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని, తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతంను మరింత పెంచాలని, ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలని నాటిన మొక్కలను సంరక్షించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్