చండూరు మున్సిపాలిటిలో పని చేస్తున్న పారిశూద్ధ్య కార్మికులు గత 9 రోజులుగా సమ్మే చేస్తున్న స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడంలేదు. నెల నెల సరిగా వేతనాలు అందక కార్మికులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారిశూద్ధ్య కార్మికులు సమ్మే చేయడం వలన ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోవడం జరిగింది. 4 నెలలుగా వేతనాలు అందడంలేదని, మమ్మల్ని పట్టించుకునే నాథుడు లేడు అని పారిశూద్ధ్య అంటున్నారు.