బదలీపై వెళ్తున్నా ప్రధానోపాధ్యాయురాలుకి సన్మానం

59చూసినవారు
బదలీపై వెళ్తున్నా ప్రధానోపాధ్యాయురాలుకి సన్మానం
త్రిపురారం మండలం పరిధిలోని మాటూర్ గ్రామ పంచాయతీ ప్రాథ‌మికోన్న‌త పాఠశాలలో గత 15సంవత్సరాలుగా పనిచేసి ఇటీవల బదలీపై ఇతర పాఠశాలకు వెళ్తున్నా శుభ సందర్భంగా బుధవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. అనంతరం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని శిరీష ఉపాధ్యాయురాలుకు పూల మాలలు వేసి శాలువాతో సత్కరించి సన్మానించారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువునికి వీడ్కోలు అంటూ విడలేమంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

సంబంధిత పోస్ట్