నిడమానూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం జన్మదిన సందర్భంగా గురువారం మార్కెట్ యార్డులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నల్లగొండ జిల్లా చైర్మన్ లకుమాల మధుబాబు ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులోచైర్మన్ అంకతి సత్యంకి శాలువాతో సన్మానం చేసి, కేక్ కట్ చేసి, ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ ముంగి శివ మారయ్య, తదితరులు పాల్గొన్నారు.