రూప్లా తండాలో ఇరుముడి మహోత్సవంలో ధనావత్ రఘు నాయక్

59చూసినవారు
రూప్లా తండాలో ఇరుముడి మహోత్సవంలో ధనావత్ రఘు నాయక్
త్రిపురారం మండల పరిధిలోని రూప్లా తండా గ్రామ పంచాయతీలో శ్రీ వేణుగోపాల స్వామి & బుడియా బాపు దేవాలయంలో ఆదివారం శ్రీ దత్త జయంతి పురస్కరించుకొని స్వాముల ఇరుముడి మహోత్సవంలో భాగంగా గ్రామానికి చెందిన సామాజిక సేవకులు ఎస్ ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ ధనావత్ రఘు నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం మాజీ జడ్పీటీసీ ధనావత్ ధన్ సింగ్ నాయక్ చేతుల మీదుగా మాలధారణ చేసి, క్లాత్స్ డొనేషన్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్