ఘనంగ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

58చూసినవారు
ఘనంగ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నాగార్జునసాగర్ డ్యాం సమీపంలో నూతన వంతెనపై జెండా ఎగరవేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వ, ప్రైవేటు, పార్టీ కార్యాలయాల్లోను జాతీయ జెండా రెపరెపలాడింది. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్