ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి

51చూసినవారు
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి
మాజీ ఉప ప్రధాని, స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి అన్నారు. శనివారం బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్