పర్యావరణాన్ని దెబ్బతిసే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మాకొద్దు

51చూసినవారు
పర్యావరణాన్ని దెబ్బతిసే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మాకొద్దు
నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వెల్లంకి గ్రామ ప్రజలు పర్యావరణాన్ని దెబ్బతీసే ఆదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ గ్రామ పంచాయతీ వద్ద అఖిల పక్ష నాయకులు సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు తీసే కాలుష్యకారక సిమెంట్ ఫ్యాక్టరీ మాకొద్దంటూ నినదించారు.

సంబంధిత పోస్ట్