ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

81చూసినవారు
ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చిట్యాల, నార్కెట్‌పల్లి మండలాల గ్రామాలకు చెందిన 213 మంది లభ్దిదారులకు ముఖ్యమంత్రి సహయనిధి కింద మంజూరైన రూ. 64 లక్షల 11వేల రూపాయల చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే వేముల వీరేశం లబ్ధిదారులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బత్తుల ఉషయ్య, గుడిపాటి లక్ష్మీనరసింహ, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్