చిట్యాల: తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి

78చూసినవారు
చిట్యాల: తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి
చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో శుక్రవారం వర్షాలకు తడిసి మెలకెత్తిన ధాన్యం ను సిపిఎం, రైతు సంఘాల నాయకులు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య లు పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వర్షాలకు తడిసి మెలకెత్తిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్