చిట్యాల: జాతీయ రహదారిపై వాహనాల రద్దీ

73చూసినవారు
నల్గొండ జిల్లా పరిధిలోని హైదారాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 పై శనివారం వాహనాల రద్దీ భారీగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన హైదరాబాద్ వాసులు సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్తుండడంతో చిట్యాల శివారులో విజయవాడ వైపు వాహనాలు ఇలా బారులు తీరాయి.

సంబంధిత పోస్ట్