నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ

570చూసినవారు
నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ
నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని బొడ్రాయి బజార్‌లో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి నకిరేకల్ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆ కుటుంబానికి ఆర్థికంగా కూడా ఆదుకోవాలని బస్తీవాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు ఫహీమ్ మాట్లాడుతూ.. ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు నవీద్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్