ఆర్థిక సహాయం అందించిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్

1752చూసినవారు
ఆర్థిక సహాయం అందించిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్
నకిరేకల్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం రంగుండ్ల గ్రామానికి చెందిన ఎల్లబోయిన వీరాంజనేయులు - రమాదేవిల బిడ్డ కావ్యశ్రీ (4) లంగ్స్ ఇన్ఫెక్షన్ అవ్వడంతో హైదరాబాద్ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. కాగా, శనివారం లిటిల్ సోల్జర్స్ గ్రూప్ ద్వారా పాప చికిత్స కోసం రూ. 21, 700 అందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్