ప్రభుత్వ డిగ్రీ కళాశాల నకిరేకల్ లో టాస్క్ నైపుణ్య శిక్షణలో భాగంగా సాఫ్ట్ స్కిల్స్ ను ఏ విధంగా వృద్ధి చెందిన్చుకోవాలి అనే అంశంను శిక్షకుడు మార్క్ ద్వారా బోధించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యాలను నేర్చుకోవడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ కే. చంద్రశేఖర్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం జూన్ 24, 25 తేదీలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి. శేఖర్, టాస్క్ కో-ఆర్డినేటర్ మధుసూదనరెడ్డి, మెంటర్ రాధిక, అధ్యాపకులు హాబిబ్ జాని, అంజయ్య, సురేందర్, అనిత, నరసింహాచారి పాల్గొన్నారు.