వినాయకుడి నిమజ్జన కార్యక్రమం

76చూసినవారు
వినాయకుడి నిమజ్జన కార్యక్రమం
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్ పెద్ద చెరువులో వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ బాలయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు సైట్ ఇంజనీర్స్ చిట్టిపాక శ్రవణ్ కుమార్ , రాగిశ శ్రీనివాస్, సతీష్, రవి తదితరులు పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్