కేతేపల్లి మండల బిజెపి కోశాధికారిగా ఉపేంద్ర చారి

72చూసినవారు
కేతేపల్లి మండల బిజెపి కోశాధికారిగా ఉపేంద్ర చారి
కేతేపల్లి మండల బీజేపీ కోశాధికారిగా చెర్కుపల్లి గ్రామానికి చెందిన కట్టుకోజు ఉపేంద్ర చారిని ఆదివారం కేతేపల్లి మండల బీజేపీ అధ్యక్షులు రాచకొండ గోపిగౌడ్ ఆధ్వర్యంలో నియమించారు. తన నియామకానికి సహకరించిన వారికి ఉపేంద్ర చారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పులుసు రాజు, చిన్న భాస్కర్, నాగరాజు, లింగాల చిరంజీవి, విరబోయిన లింగస్వామి, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్