నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బుధవారం నూతన సంవత్సరం 2025 సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఆశలు, ఆశయాలతో ప్రతీ ఒక్కరూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తున్నట్టు, నిర్దిష్ట లక్ష్యాలను రూపొందించుకొని ముందుకు సాగాలని, రైతులకు పాడిపంటలు, ప్రజలకు సిరిసంపదలు కలగాలని పేర్కొన్నారు.