నకిరేకల్‌: పుడమిరత్న జాతీయ సేవా పురస్కారం అందుకోనున్న లిటిల్ సోల్జర్స్

58చూసినవారు
నకిరేకల్‌: పుడమిరత్న జాతీయ సేవా పురస్కారం అందుకోనున్న లిటిల్ సోల్జర్స్
నకిరేకల్‌కి చెందిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ చేస్తున్న సేవలకు గాని పుడమిరత్న జాతీయ విశిష్ట సేవ పురస్కారం ఎంపిక చేసినట్లు, బుధవారం పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షులు చిలుముల బాల్ రెడ్డి తెలిపారు. గత 6 సంవత్సరాలుగా చిన్నారుల వైద్యానికి సహాయం, నిరుద్యోగులకు ఉచిత స్టడీ హాల్, అనాధ ఆశ్రమాలకు చేయూత, ఇలా మరెన్నో సేవలు అందిస్తున్నారు. ఈ సేవలకు గాను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి చేతుల మీదుగా ఆదివారం ఖమ్మంలో ఈ పురస్కారం అందుకోనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్