నకిరేకల్ మున్సిపాలిటీ కమిషనర్ బాలాజీ బదిలీ

73చూసినవారు
నకిరేకల్ మున్సిపాలిటీ కమిషనర్ బాలాజీ బదిలీ
నల్లగొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ కమిషనర్ బాలాజీ బదిలీపై కొత్తూరు మున్సిపాలిటీకి వెళ్తున్న సందర్భంగా మంగళవారం వివిధ వార్డుల కౌన్సిలర్లు వారిని పూలమాలలతో, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు యాసారపు లక్ష్మీ వెంకన్న, పన్నాల పావని శ్రీనివాస్ రెడ్డి, చౌగ్గోని రజిత శ్రీనివాస్, గాజుల సుకన్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్