నార్కట్ పల్లి: గాదరి కిషోర్ నోరు అదుపులో పెట్టుకోవాలి

53చూసినవారు
నార్కట్ పల్లి: గాదరి కిషోర్ నోరు అదుపులో పెట్టుకోవాలి
తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ నోరు అదుపులో పెట్టు లేకపోతే బయట తిరగనివ్వమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం నార్కట్ పల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్